top of page
      సమస్య ఏదయినా పరిష్కారం  కౌన్సిలింగ్ -హిప్నోథెరపీ       

హిప్నో-సైకో థెరపీ రంగంలో 40 ఏళ్ల అపార అనుభవగల కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ శ్రీ క్రాంతికార్ లక్షలాది మంది సమస్యలను పరిష్కరించారు.  అభిసారిక , మీ సైకాలజీ , తొలికోడి వంటి పత్రికలకు సంపాదకునిగా ఆరోగ్యం , మనస్తత్వ శాస్త్రం , వ్యక్తిత్వ వికాసం లను ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లారు. అనేక పత్రికలలో 4 దశాబ్దాలుగా వ్యాసాలు రాస్తున్నారు .  మూడు దశాబ్దాలుగా అనేక T.V ప్రోగ్రాముల ద్వారా అందరిని ఉత్సాహ పరుస్తూ , విజ్ఞానాన్ని పంచుతున్నారు. శ్రీ క్రాంతికార్ సలహాలు , థెరపీలతో సామాన్యులనుండి మేధావులు , సైంటిస్టులు ,డాక్టర్లు ,ఇంజినీర్లు , జడ్జి  లు, రాజకీయ నాయకులు , ఉన్నతాధికారులు ,సినీ నటులతో సహా అన్ని వర్గాల వారు తమ సమస్యలను పరిష్కరించు కున్నారు. మీరూ మీ సమస్యలనుండి బయట పడండి . జీవితంలో అద్భుత  ఆనందాన్ని , సక్సెస్ ని పొందండి .

మనిషిని నరక యాతన పెట్టె మానసిక సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను 37 ఏళ్ళ అనుభవంతో రూపొందించడం జరిగింది . దేశ విదేశాలలో ఎక్కడెక్కడో తిరిగి విసిగిపోయిన ఎంతోమంది అందరికి అర్ధమయ్యే సులువైన పద్దతులలో తగ్గించడం జరుగుతుంది. 
భయం , ఆందోళన , టెన్షన్ , స్ట్రెస్ , ఏకాగ్రతా లేమి , ఆత్మ విశ్వాశం లోపించడం ,జ్ఞాపకశక్తి తగ్గడం , కోపం , బద్ధకం వంటి సమస్యలు అందరికి సహజం . వీటినుండి త్వరగా బయట పడితే అందరూ అద్భుతంగా ముందుకువెళ్తారు.  
ఇక తరచూ అందరికి వచ్చే మానసిక జబ్బులు  ఇవే --
ANXIETY DISORDER: ఆందోళన ,భయం,గుండె దడ ,ఎదో జరుగుతుందనే ఫీలింగ్ , అతిగా వర్రీ అవడం 
PANIC DISORDER: ఊపిరి సలపనట్లుండడం,గుండె ఆగిపోయినట్లుండడం, ఛాతిలో నొప్పి, అకస్మాతుగా తల తిరగడం , చనిపోతాననిపించడం, అయోమయం , ఆందోళన , భయం  ( Cardiac Neurosis)
PHOBIC DISORDERS:ప్రతి విషయానికి భయపడడం, కరోనా భయం, ఎయిడ్స్ భయం , జబ్బులంటే భయం  వంటి రక రకాల భయాలు
OBSESSIVE COMPULSIVE DISORDER: వచ్చిన ఆలోచనే పదే -పదే రావడం , చేసిన పనే పదే -పదే చేయడం , అనుమానం , చెక్ చేయడం , దేవుళ్లను పదే -పదే పూజించడం , అతి శుచి -శుభ్రత , అర్ధం -పర్థం లేని సెక్స్ ఆలోచనలు, దేవుళ్లపై , రక్త సంబంధీకుల పై చెడు ఆలోచనలు 
HYPOCHONDRIASIS: ఏ జబ్బు లేక పోయినా ఎదో ఉందని పదే -పదే డాక్టర్ల కు చూపించుకోవడం , మెడికల్ టెస్టులు చేయించుకోవడం -అయినా వాటిని నమ్మక పోవడం, గూగుల్ లో సెర్చ్ చేయడం  (Health Anxiety, Google Doctor )
NEUROTIC DEPRESSION: దిగులు , క్రుంగి పోవడం , తనలో -తాను కుమిలి పోవడం , ఏ పనీ చేయాలనిపించక పోవడం ,విరక్తి 
NEURASTHENIA: నరాల బలహీనత , అతి నీరసం ,త్వరగా అలసి పోవడం , ఏ పనీ చేయలేక పోవడం 
STRESS RELATED DISORDERS: మానసిక ఒత్తిడి -దానికి సంబంధించిన రుగ్మతలు 

Consultation Fee-Rs1,500

by Text, Voice or Video

Google Pay, PhonePe, Paytm, Bhim linked Mobile No-9848190302

bottom of page